కనకదుర్గ దేవి అమ్మవారి కి మాజీ ఎమ్మెల్యే పాయం పూజలు
కనకదుర్గ దేవి అమ్మవారి కి మాజీ ఎమ్మెల్యే పాయం పూజలు
మణుగూరు, శోధన న్యూస్: మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య నగర్ లో శ్రీశ్రీశ్రీ కనకదుర్గ దేవి అమ్మవారి పంచమ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించారు.