కమ్మ మహాజన సంఘం మండల అధ్యక్షుడిగా వీరపనేని చెన్నకేశవులు
కమ్మ మహాజన సంఘం మండల అధ్యక్షుడిగా వీరపనేని చెన్నకేశవులు
మణుగూరు, శోధన న్యూస్: కమ్మ మహాజన సంఘం మండల అధ్యక్షుడిగా వీరపనేని చెన్నకేశవులు రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా చెన్నకేశవులు మాట్లాడుతూ.. నాపై నమ్మకం ఉంచి మరోసారి సంఘం మండల అధ్యక్షునిగా ఎన్నుకున్న సంఘ పెద్దలకు, సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కమ్మ కులస్తుల సమస్యల పరిష్కారానికి, సంఘ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు.