కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలో ఎంపికైన భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యకి శుభాకాంక్షలు తెలియచేసిన అభిమానులు
శోధన న్యూస్ : భద్రాచలం శాసన సభ్యులు పొదెం వీరయ్య కు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన తొలి జాబితాలో భద్రాచలం టికెట్ ఖరారు అయిన సందర్భంగా భద్రాచలంలోని పార్టి కార్యాలయంలో కలిసిపొదెం వీరయ్య కు హార్దిక శుభాకాంక్షలు తెలియచేసిన మణుగూరు కాంగ్రెస్ నాయకులు సామ శ్రీనివాస్ రెడ్డి, ఆర్ కె రాము, అభిమాని రఘు .