ఖమ్మంతెలంగాణ

కొత్త లింగాల కోటమైసమ్మ హుండీ ఆదాయం రూ.24,228

కొత్త లింగాల కోటమైసమ్మ హుండీ ఆదాయం రూ.24,228
కామేపల్లి, శోధన న్యూస్ : ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని కొత్త లింగాల గ్రామంలో ని కోట మైసమ్మ అమ్మవారి దేవస్థానంలోని హుండీ ని ఆర్. సమత పరిశీలకురాలు,నిర్వహణ అధికారి నల్లమోతు శేషయ్య, చైర్మన్ మల్లెంపాటి శ్రీనివాస రావు ల సమక్షంలో శుక్రవారం లెక్కించారు. సదరు హుండీలను విప్పగా రూ 24228 వచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ,జూనియర్ అసిస్టెంట్ బడాటి వర ప్రసాద్,అర్చకులు బాచిమంచి. పుల్లయ్య శర్మ , మోహన కృష్ణ, మరియు సిబ్బంది, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *