కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
నేలకొండపల్లి, శోధన న్యూస్ : నేలకొండపల్లి మండలంలోని అనాసాగరం గ్రామంలో డిసిఎంఎస్ ద్వారా కొనుగోలు చేస్తున్న వడ్ల కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ డి ,సత్య ప్రసాద్, సందర్శించి పరిశీలించడం జరిగింది, అక్కడ రైతులను కొనుగోలు ఎలా జరుగుతున్నాయి, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తున్నారా అని అడగడం జరిగింది, ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై ఆర్ ఐ ధారా రవి, ఎంపీడీవో జమలారెడ్డి, ఎంపీ ఓ శివ ,ఎం శ్రీలత, అనాసాగరం డిసిఎంఎస్ వడ్ల కొనుగోలు కేంద్రం ఇన్చార్జి నాగరాజు, పంచాయతీ సెక్రెటరీ సత్యనారాయణ, రైతులు కర్రి నర్సిరావు, కొమ్ము రవి, మేళ్లచెరువు ఇన్నయ్య తదితరులు పాల్గొన్నారు.