గెలుపు మనదే..సంబరాలకు సిద్దం కండి -బిఆర్ఎస్ అభ్యర్ది హారిప్రియ నాయక్
గెలుపు మనదే..సంబరాలకు సిద్దం కండి
-బిఆర్ఎస్ అభ్యర్ది హారిప్రియ నాయక్
ఇల్లందు, శోధన న్యూస్: ఇల్లందు నియోజక వర్గంలో బి అర్ ఎస్ విజయం సాధిస్తుందని,పార్టీ శ్రేణులు సంబరాలకు సిద్దం కావాలని బి అర్ ఎస్ అభ్యర్ధి హరిప్రియ నాయక్ కోరారు. శని వారం క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ఎవరెన్ని కుట్రలు చేసిన ఆదరించి,చివరివరకు వుండి అటు పోయిన,పార్టీని నమ్ముకొని బి అర్ ఎస్.విజయం కోసం ప్రతీ ఒక్కరూ పనిచేశారని అన్నారు.5 సంవత్సరాల కాలంలో ఇల్లందు అభివృద్ధి కోసం గెలిచిన తొలి నాల్ల లోనే చందాలు,దందాలు లేకుండా ప్రశాంతంగా ఇబ్బందులు లేకుండా తోడు నీడ గా వున్నాననీఅన్నారు.ఎంతోమంది పార్టీలకు అతీతంగా పని చేశారనీ అన్నారు.ఇంత కాలం పార్టీ నీ నమ్ముకొని వున్న,చేరిన వారు ఎన్నికల్లో పని చేశారని,అన్నారు.వార్డు సభ్యులు,జడ్ పి టీ సి సభ్యులు,బూత్ సభ్యులు పార్టీ క్యాడర్ పని చేశారని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశం లో పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,మండల కార్యదర్శి రేణుక,జే కే శ్రీను,ప్రమోద్,శ్రీకాంత్, కృష్ణ రావు పాల్గొన్నారు.