తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

గోపాలపురంలో సద్దుల బతుకమ్మ

గోపాలపురంలో సద్దుల బతుకమ్మ
అశ్వాపురం, శోధన న్యూస్: గోపాలపురం లో సద్దుల బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. మహిళలు, చిన్న పిల్లలు బతుకమ్మ పాటలు పాడుతూ.. నృత్యాలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *