తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

జలలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు

జలలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు 
—  కార్తీక దీపాలను వెలిగించిన మహిళలు
కరకగూడెం, శోధన న్యూస్ : పవిత్ర కార్తీక మాసం సోమవారం కావడంతో మండలంలోని బట్టుపల్లి గ్రామంలోని రాళ్ల వాగు సమీపాన  శ్రీ గుబ్బలమంగమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో జలలింగేశ్వరస్వామికి  ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.  మూడోవ సోమవారం కావడం తో భక్తులు శివాలయాలకు వెళ్లి స్వామీ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసారు. తెల్లవారు జాము నుంచే ఆలయాలలో భక్తుల తాకిడి మొదలైంది.వేద పండితులు సాంప్రదా యబద్ధంగా..శాస్త్రోక్తముగా శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామికి  పంచామృత అభిషేకాలను..సుగంధి ద్రవ్యాలతో..21రకా ల పండ్ల రసాల తో అభిషేకాలను  భక్తులు కన్నులారా తిలకించారు. ల్ల వారు జామునే మహిళలు నిద్రలేచి..తలంటు స్నానాలు ఆచరించి,ఇండ్లను శుభ్ర పరుచు కుని ఇంటి గుమ్మం ముందు రంగవల్లులతో తీర్చిదిద్ది కార్తీక దీపాలను వెలిగించిన అ నంతరం దే వాలయాలను సందర్శించి ధ్వజస్తంభం దగ్గర..ఆలయ ప్రాంగణంలో..ఉ సిరి చెట్టు దగ్గర..తులసి కోట దగ్గర..మట్టి ప్రమిదల్లో 365 ఒత్తులు ఉంచి పసుపు, కుంకుమ,పూలతో అలంకరించి వాటిని ఆవు నెయ్యితో వెలిగించారు.దీంతో శివాల యాలు శివనామ స్మరణతో ఆ ప్రాంత మంతా మారు మ్రోగాయి.పరమేశ్వరునికి ఏ కాదశ రు ద్రాభిషేకాలు,లక్ష బిల్వార్చన,మహా లింగార్చన,సహస్ర లింగార్చన,పూజా కార్యక్రమా లు నిర్వహించారు…. ఆలయంలో మహిళలు, భక్తులు కా ర్తీక దీపాలను వెలిగించి,స్వామివార్లకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు ని ర్వహించారు.దీంతో భక్తులతో దేవాలయాలన్నీ కిటకిటలాడినాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *