తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన షర్మిల
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన షర్మిల
హైదరాబాద్, శోధన న్యూస్:
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నీ హైదరాబాద్ లో సీ ఎం నివాసం లో షర్మిల మర్యాద పూర్వకంగా కలిసారు. కాంగ్రెస్ లో చేరిన తర్వాత తన నివాసానికి వచ్చిన షర్మిల కు సీ ఎం రేవంత్ రెడ్డి పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికి శాలువా తో సన్మానించారు. అనంతరం షర్మిల తన కుమారుడి వివాహ పత్రిక ను సీఎం రేవంత్ రెడ్డి కి అందజేశారు.