నామినేషన్ దాఖలు చేసిన గుమ్మడి అనురాధ
నామినేషన్ దాఖలు చేసిన గుమ్మడి అనురాధ
ఇల్లందు,శోధన న్యూస్: కాకతీయ యూనివర్సిటీ ప్రిన్సిపాల్,మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య కుమార్తె గుమ్మడి అనురాధ బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. వైరా నియోజకవర్గం సింగరేణి మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన అనురాధ ఉన్నతమైన హోదాలోవున్నారు.నియోజకవర్గ అభివృద్ధి,ప్రజా సమస్యలు పరిష్కారం కోసం ఎమ్మేల్యే గా పోటీచేస్తున్నాని తెలిపారు.