న్యాయవాదులను కలిసిన జిల్లా కాంగ్రెస్ నాయకులు
న్యాయవాదులను కలిసిన జిల్లా కాంగ్రెస్ నాయకులు
సత్తుపల్లి, శోధన న్యూస్ : సత్తుపల్లి లాయర్స్ బార్ అసోసియేషన్ లో పలువురు న్యాయవాదులను ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.