పొంగిలేటిని కలిసిన పాయం
పొంగిలేటిని కలిసిన పాయం
అశ్వాపురం, శోధన న్యూస్ : టిపిసిసి రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ కో- కన్వీనర్ పాలేరు ఎమ్మెల్యేగా విజయం సాధించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య పినపాక ఎమ్మెల్యేగా విజయం సాధించిన పాయం వెంకటేశ్వర్లు సోమవారం హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు. సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పినపాక ఎమ్మెల్యేగా పాయం వెంకటేశ్వర్లు గెలుపుకు విశేష కృషి చేసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్య ను ప్రత్యేకంగా అభినందించారు.