తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

బాధితునికి ఆర్థిక సహాయం

 

మణుగూరు, శోధన న్యూస్:

మణుగూరులోని కూనవరం గ్రామపంచాయితీలో నిరుపేద కుటుంబానికి చెందిన పాయం సూరమ్మ పక్షవాతంతో బాధపడుతూ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఈ విషయం తెలుసుకున్న పంచాయితీ సర్పంచ్ ఏనిక ప్రసాద్, బీఆర్ఎస్ పినపాక నియోజకవర్గ నాయకులు బుద్దరాజు నవీన్ బాబులు సోమవారం రూ.5 వేలను ఆర్ధిక సహాయంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *