బీఆర్ఎస్ కు సర్పంచ్ ఏనిక ప్రసాద్ రాజీనామా…?
బీఆర్ఎస్ కు సర్పంచ్ ఏనిక ప్రసాద్ రాజీనామా…?
మణుగూరు, శోధన న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సర్పంచుల సంఘం అధ్యక్షుడు, కూనవరం సర్పంచ్ ఏనిక ప్రసాద్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తునట్లు సోషల్ మీడియాకు వెల్లడించారు. సర్పంచ్ ప్రసాద్ తో పాటు మరికొంతమంది రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.