తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

బీజేపీ లో చేరికలు

బీజేపీ లో చేరికలు
హైదరాబాద్, శోధన న్యూస్: బిజెపి నిజామాబాద్ ఎంపీ కోరుట్ల నియోజకవర్గ బిజేపి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మపురి అరవింద్ సమక్షంలో మొగిలిపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీ ఆర్ యస్ , రైతు నాయకులు బీజేపీ పార్టీ లో చేరారు. వారికి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీ పార్టీ గెలుపు కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలనీ అరవింద్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *