భట్టి ని గెలిపించాలని టిడిపి ఆధ్వర్యంలో ప్రచారం
భట్టి ని గెలిపించాలని టిడిపి ఆధ్వర్యంలో ప్రచారం
ఎర్రుపాలెం, శోధన న్యూస్ : అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మధిర నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు భట్టి విక్రమార్క ను గెలిపించాలని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం పార్టీ అధ్యక్షుడు దోమందుల సా మి యే లు ఆధ్వర్యంలో ఎర్రుపాలెం , త క్కె ళ్ళ పాడు, ఇనగాలి , తెల్ల పాలెం , వివిధ గ్రామాల్లో ప్రచారం నిర్వహించి భట్టి విక్రమార్కు ని గెలిపించాలని తెలుగుదేశం నాయకులు ప్రచారం నిర్వహించారు. ఇంటింటా ప్రచారం నిర్వహించిన వారిలో అధ్యక్షుడు దోమందుల సామి యే లు , కార్యదర్శి గురజాల సత్యనారాయణ, ఉపాధ్యక్షులు దేవరకొండ మోహన్ రావు, వరకూటి రవికుమార్, టౌన్ అధ్యక్షుడు లాలు, మైనార్టీ సెల్ అధ్యక్షులు మస్తాన్, తదితరులు పాల్గొన్నారు.