తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

మణుగూరులో 24న  కమ్మ మహజన వనసమారాధన

మణుగూరులో 24న  కమ్మ మహజన వనసమారాధన

మణుగూరు, శోధన న్యూస్ : మండలంలోని హనుమాన్ టెంపుల్ వద్ద గల ర థంగుట్ట వెన్నెల జలపాతం అర్బన్ పార్క్లో రేపు ఆదివారం కమ్మ మహజన వన సమారాధాన నిర్వహించనున్నట్లు ఆ సంఘం సభ్యులు తెలిపారు. శుక్రవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ… రేపు ఉదయం 10గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. కార్యక్రమానికి సంఘం నాయకులు, మండల పరిధిలోని కమ్మ మహజనులంతా అధిక సంఖ్యలో హాజరై వి జయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కమ్మ మహజన సంఘం నాయకులు నామా వెంకటేశ్వరరావు, వీరమనేని చెన్నకేశవులు, మల్లిడి లోకేష్, పోశం భాస్కర్, వాసిరెడ్డి చలపతిరావు, పుచ్చకాయల శంకర్, రాంగోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *