మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కలిసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, శోధన న్యూస్: మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈరోజు హైదరా బాద్ పర్యటనకు వచ్చారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆయన ను మర్యాద పూర్వకంగా కలిశారు. రాజ్‌భవన్‌లో ఉన్న ఆయన వద్దకు సీఎం రేవంత్ వెళ్లారు. మాజీ రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం అందించారు. రామ్ నాథ్ కోవింద్ కు రేవంత్ రెడ్డి వీణను బహుకరించారు.