తెలంగాణహైదరాబాద్

ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపురం కలిసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

ముఖ్యమంత్రి కేసీఆర్ ను మర్యాదపురం కలిసిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్

హైదరాబాద్, శోధన న్యూస్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్ఛం అందజేశారు. రాబోయే ఎన్నికల గురించి చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *