మెచ్చా సమక్షంలో బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న 40కుటుంబాలు
మెచ్చా సమక్షంలో బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న 40కుటుంబాలు
అశ్వారావుపేట, శోధన న్యూస్ : అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం కేంద్రంలో అశ్వారావుపేట అసెంబ్లీ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో 40కుటుంబాలు పార్టీలో చేరారు.వారందరికీ కండువాలు కప్పి ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావుపార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ములకలపల్లి జెడ్పీటీసీ సున్నం నాగమణి,మండల పార్టీ అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు,వైస్ ఎంపీపీ దారా మల్లికార్జున్ రావు,సర్పంచ్ ఉయ్యాల చిన్న వెంకటేశ్వర్లు,టౌన్ పార్టీ అధ్యక్షులు యార్లగడ్డ బాబు,రావుల శ్రీను,పానుగంటి రాంబాబు,శ్రీను, విర బాబు,పానుగంటి చిట్టి బాబు,గాజబోయిన యేసు,అబ్దుల్ జిన్నా,కాసిన శ్రీను,రూపా రాంబాబు,బెక్కమ్ వెంకటేశ్వరరావు,దారా రాము,దారా పాపారావు,కక్కిరాల వెంకటేశ్వరరావు,పసుమర్తి విరేశ్వరరావు ,సతీష్,శ్రీరాములు సత్యనారాయణ,ఆటో శ్రీను,వసుధ,హనుమంతు,తదితరులు ఉన్నారు.