రేగా గెలుపే లక్ష్యంగా ప్రచారం
రేగా గెలుపే లక్ష్యంగా ప్రచారం
బూర్గంపాడు, శోధన న్యూస్: బూర్గంపహడ్ మండల కేంద్రంలో యాదవ్ బజార్ లో మేనిఫెస్టో ఇచ్చి నవంబర్ 30 వ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు. కారు గుర్తుకు ఓటు వేసి రేగా కాంతారావు ని గెలిపించవలసిందిగా కోరారు. ఈ ప్రచారంలో బూర్గంపాడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గంగరాజు యాదవ్,బురం శ్రీను, అన్సర్ పాషా, బాసిపోయిన కృష్ణ,గోల్ల శ్రీను,గోల్ల రమేష్, బాసిపోయిన రవి,బాసిపోయిన సంతోష్,సాయి,శ్రీరామ్,అబ్బులు, పాశం ప్రశాంత్, తోర్లపాటి పండు,బాసిపోయిన నరేష్, మండల నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు