విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి -సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
-సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి
పెనుబల్లి, శోధన న్యూస్ : విద్యార్థులు ఇష్టపడి కష్టపడి చదివితే విద్యార్థుల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుందని చదువుతో పాటు క్రీడ లలో కూడా ము ముందుడాలి అని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి అన్నారు టేకులపల్లి ఆదర్శ పాఠశాలలో సంక్రాంతి పండగ సందర్భంగా పాఠశాలలో జరిగిన ఈ క్రీడల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు పాఠశాలలో ఏర్పాటులను ఉపాధ్యాయుల కృషిని అభినందించారు ఉపాధ్యాయ బృందము ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సోమరాజు సీతారామరావు కీసర శ్రీనివాసరెడ్డి సర్పంచ్ రాచూరి జయమ్మ గూడూరు మాధవరెడ్డి బెల్లంకొండ మధు పంది వెంకటేశ్వరరావు దొంతు మాధవరావు బొర్రా కోటేశ్వరరావు గోగినేని రమేష్ వంగ ఝాన్సీ నిరంజన్ గౌడ్ ఏడుకొండలు ప్రిన్సిపల్ కాసగాని నాగరాజు తదితరులు పాల్గొన్నారు.