ఖమ్మంతెలంగాణ

 వైరాలో 15 కేజీల గంజాయి పట్టివేత

 15 కేజీల గంజాయి పట్టివేత
వైరా , శోధన న్యూస్ : భద్రాచలం ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో 15 కేజీలకు గంజాయిని ఎక్సైజ్ పోలీసులు శనివారం వైరా ఆర్టీసీ బస్టాండ్ లో పట్టుకున్నారు. భద్రాచలం నుంచి హైదరాబాద్ వెళుతున్న బస్సులో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ ఈ తనిఖీల్లో ఇద్దరు యువకులు నుంచి మూడు బ్యాగుల్లో 15 కేజీల గంజాయిని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. యువకుల్ని అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *