హరిప్రియ నామినేషన్ కు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
హరిప్రియ నామినేషన్ కు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
కామేపల్లి, శోధన న్యూస్ :ఇల్లెందు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ హరిప్రియ నాయక్ ఇల్లెందులో జరిగే నామినేషన్ కార్యక్రమానికి మండల నలుమూలల నుండి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించి వెళ్లారు. మండల అధ్యక్షుడు ధనియాకుల హనుమంతరావు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఇల్లెందుకు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమంలో నాయకులు అంతోటి అచ్చయ్య, సామ మోహన్ రెడ్డి, మల్లెంపాటీ శ్రీనివాసరావు ,మల్లెంపాటి నరసింహారావు, కే లోతు భాస్కర్ నాయక్,బట్టు శంకర్, మూడు శ్రీనివాస్, ధరావత్ వీరన్న, తూము బాబు,గుంపెనపల్లి అనంత రాములు, కొనకంచి శంకర్,అజ్మీర రాజు,యలమద్ది నరసింహారావు,రాయల చిన్న వెంకటేశ్వర్లు, బానోతు రవి,భీమా నాయక్, కార్యకర్తలు పాల్గొన్నారు.