బలరాం నాయక్ ను భారీ మెజారిటీతో గేలిపించాలి
బలరాం నాయక్ ను భారీ మెజారిటీతో గేలిపించాలి
భద్రాచలం ,శోధన న్యూస్ : బలరాం నాయక్ ను భారీ మెజారిటీతో గేలిపించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దుమ్ముగూడెం మండలంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు , మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ హజరైయ్యారు. సమావేశంలో నాయకులు మాట్లాడుతూ..రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి కావడం తధ్యం అన్నారు.