శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న బిజెపి పార్లమెంట్ అభ్యర్థి
శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న బిజెపి పార్లమెంట్ అభ్యర్థి
చేగుంట,శోధన న్యూస్: మెదక్ జిల్లా కర్నాల్ పల్లి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు మెదక్ భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు నిర్వహించారు. అనంతరం ఎంపీటీసీ బెదరమైన నాగభూషణం మనవల్ల పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు .ఈ కార్యక్రమంలో చేగుంట మండల బిజెపి అధ్యక్షులు చింతాల భూపాల్ డాక్టర్ గోవింద్ రతన్ సింగ్ స్వామి రాజ్ పోలంపల్లి చంద్రశేఖర్ గౌడ్ రెడ్డిపల్లి మాజీ సర్పంచ్ బాలచంద్రం చేగుంట ఎక్స్ ఎంపీపీ కర్ణ పాండు పాల్గొన్నారు.