తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

హోలీ  పండుగ శుభాకాంక్షలు

హోలీ  పండుగ శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ 

భద్రాద్రి కోత్తగూడెం, శోధన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం  జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా ఆదివారం హోలీ  పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఎంతో ఆనందంగా సంతోషంతో పండుగను జరుపుకోవాలని ఆమె తెలిపారు. ఈ రంగుల హోళీ ప్రతి ఇల్లు ఆనందమయం కావాలన్నారు. హోళీ ఆడిన తర్వాత కాలువలు, చెరువులు, నదులు వాగులు, వంకలకు ఈతకు వెళ్ళద్దని, సరదా మాటున ప్రమాదం పొంచి ఉందని, తల్లిదండ్రులు పిల్లలను ఈతకు వెళ్లకుండా నియంత్రణ చేయాలని కలెక్టర్ సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *