తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

మంత్రిని కలిసిన జిల్లా కలెక్టర్ 

మంత్రిని కలిసిన జిల్లా కలెక్టర్ 
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు గురువారం వచ్చిన రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా
స్థానిక పరిస్థితులపై మాట్లాడారు. భద్రాద్రి జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని తన వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *