జిల్లా రెవెన్యూ అసోసియేషన్ డైరీ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
జిల్లా రెవెన్యూ అసోసియేషన్ డైరీ ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్
భద్రాద్రి కొత్తగూడెం, శోధన న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం ఐడిఓ సి కార్యాలయం సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన రెవెన్యూ మీటింగ్ అనంతరం జిల్లా రెవెన్యూ అసోసియేషన్ డైరీ ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అల ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రవీందర్ నాథ్, ఆర్డీవోలు మధు, దామోదర్, కలెక్టరేట్ ఏవో గన్యా మరియు అన్ని మండలాల తహశీల్దార్లు పాల్గొన్నారు.