కల్వకుర్తితెలంగాణనాగర్ కర్నూల్

ఊరుకొండ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ 

ఊరుకొండ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ 

కల్వకుర్తి, శోధన న్యూస్ : నాగర్ కర్నూల్ జిల్లా  ఊరుకొండ పోలీస్ స్టేషన్ ను సందర్శించి ,రికార్డులను నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ పరిశీలించారు. ఈ  సందర్భంగా ఆయన సిబ్బందితో మాట్లాడారు. ఊర్కొండ నూతన పోలీస్ స్టేషన్ భవనం ఏర్పాటుకు కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. పోలీస్ స్టేషన్ నిర్మించడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని కల్వకుర్తి సీఐ నాగార్జున,ఎస్సై వీరబాబు లకు నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *