మహానీయుల జయంతి వర్ధంతి ఉత్సవాల కమిటీ ఎన్నిక
మహానీయుల జయంతి వర్ధంతి ఉత్సవాల కమిటీ ఎన్నిక
హుస్నాబాద్ ,శోధన న్యూస్: ఎల్కతుర్తి మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద మహనీయుల జయంతి వర్ధంతి ఉత్సవాల కమిటీ నియామకం జరిగింది. ఎల్కతుర్తి మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన దళిత బహుజనుల మరియు తెలంగాణ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో కమిటీని జరిపించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి తూముల సదానందం. మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మేకల చేరాలు. జిల్లా ఉపాధ్యక్షులు అంబాల ఆనందం. మండల అధ్యక్షులు ఆర్యన్ రాజు మరియు దళిత నాయకులు తాళ్లపల్లి ఐలయ్య పాల్గొని కమిటీని నియమించడం జరిగినది. చైర్మన్ నార్లగిరి శ్రీనివాస్, వైస్ చైర్మన్ ఆరేపల్లి చంద్రమౌళి, పాక రమేష్, ప్రధాన కార్యదర్శి అంబాల సుమన్, కార్యదర్శిలు చిలుమల వినోద్,చల్లూరి వేణు కడారి హరీష్, కోశాధికారి మారుపాక రవీందర్, ఆర్గనైజేషన్ సెక్రటరీ అంబాల రమేష్, కొలుగూరి రమేష్, ఈర బీమ్, దాట్ల నరేష్ ,పెద్ద గొల్ల రాజు యాదవ్, సలహాదారులు మేకల చేరాలు, అంబాల ఆనంద్, గొర్రె మహేందర్, అంబాల ఆర్య రాజ్, రేణిగుంట్ల సాంబయ్య, గడ్డం సంజీవ్ కుమార్, ఎర్రోళ్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.