హోలీ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలి
హోలీ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలి
-సింగరేణి సంస్థ ఛైర్మన్ ఎండి బలరామ్
హైదరాబాద్, శోధన న్యూస్ : హోలీ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని సింగరేణి సంస్థ ఛైర్మన్ ఎండి ఎన్బ లరామ్ తెలిపారు. హోలీని సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకోవాలని కోరుతూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ ను పర్యావరణ హితంగా జరుపుకోవాలని అన్నారు. మనకు పర్యావరణానికి హాని కలిగించే రసాయనిక రంగులు కాకుండా సహజ సిద్ధమైన రంగులతో పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సూచించారు.