ఖమ్మంతెలంగాణ

హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి 

ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొంగులేటి 

ఖమ్మం,శోధన న్యూస్ : తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఆదివారం హోలీ పండుగ శుభాకాంక్షలు  తెలిపారు.  ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలందరూ పండుగను ప్రశాంత వాతావరణంలో సంప్రదాయాల నడుమ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా నిర్వహించుకోవాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *