సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి సీతక్క
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి సీతక్క
హైదరాబాద్, శోధన న్యూస్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ -శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి సీతక్క( అనసూయ) మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సుగుణ ను ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలిపారు.