సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం
సీఎం వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం
ఇల్లందు, శోధన న్యూస్ : రైతు రుణమాఫీ 2024 నిధుల విడుదల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో భేటీ అయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజక వర్గం సుదిమళ్ళ గ్రామం లో ఏర్పాటు చేసిన రైతు వేదిక నుండి స్థానిక శాసనసభ్యులు కోరం కనకయ్య, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బాబురావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సూర్యనారాయణ, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు.