కరీంనగర్తెలంగాణ

రేణుక ఎల్లమ్మ ను దర్శించుకున్న ఎమ్మెల్యే 

రేణుక ఎల్లమ్మ ను దర్శించుకున్న ఎమ్మెల్యే 

కరీంనగర్, శోధన న్యూస్ : కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిలోని గౌడ కులస్తుల ఆరాధ్య దైవమైన ఎల్లమ్మ తల్లి ఆలయాల్లో స్థానిక నాయకులతో కలిసి స్థానిక శాసనసభ్యులు మేడిపల్లి సత్యం ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గుర్రం నీరజ భూమారెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ముద్దం తిరుపతి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పురం రాజేశం, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న రెడ్డి, జిల్లా బిసి సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్, ఎంపిటిసి కూకట్ల తిరుపతి, కౌన్సిలర్లు కొట్టె అశోక్, గౌడ సంఘం అధ్యక్షుడు పెరుమాండ్ల గంగన్న గౌడ్, మాజీ సర్పంచ్ మునిగాల సుధాకర్ గౌడ్, మాజీ ఎంపిటిసి రంగన్న నాయకులు మునిగాల చందు, గుర్రం రమేష్ గౌడ్ ,కడారి శంకర్, మునిగాల రాజేందర్, కొత్తూరు మహేష్, సత్తు శ్రీనివాస్, కనుమల్ల రాజశేఖర్, పెద్ది రాజేందర్, తోడేటి విద్యాసాగర్, ఆకుల సురేష్, కళ్యానపు శ్రీనివాస్, నల్లాల అఖిల్, రమణా రెడ్డి, కొత్తూరు అజయ్, పెరుమాండ్ల రవీందర్, కూకట్ల రాజేష్, బీరయ్య, మొగిలి రమేష్, చిలుక సంజీవ్, కోలపురి శ్రీకాంత్, బొడిగే తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *