తెలంగాణభద్రాద్రి కొత్తగూడెం

మణుగూరు ఎస్ఐ గా రమణ రెడ్డి

మణుగూరు ఎస్ఐ గా రమణ రెడ్డి
మణుగూరు, శోధన న్యూస్: మణుగూరు ఎస్ఐ గా టేకులపల్లి ఎస్ హెచ్ఓ గా పని చేస్తున్న జి రమణ రెడ్డి బదిలీ పై రానున్నారు. మణుగూరు ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శ్రీనివాస్ అశ్వారావుపేట పొలీస్ స్టేషన్ ఎస్సై గా బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులను విడుదల చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ఎస్సై రమణారెడ్డి నేడో, రేపో మణుగూరు భాద్యతలు చేపట్టనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *