సురక్షిత మంచినీరు అందించడానికే వాటర్ ప్లాంట్
సురక్షిత మంచినీరు అందించడానికే వాటర్ ప్లాంట్
-ఎస్పీ కిరణ్ ఖారె
భూపాలపల్లి ,శోధన న్యూస్: పోలీస్ సిబ్బంది వారి కుటుంబాలకు సురక్షిత మంచినీరు అందించడానికి ఆర్ఓ వాటర్ ప్లాంట్ ను సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ కిరణ్ ఖారె ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎస్పి మాట్లాడుతూ, పోలిసు సిబ్బంది సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపడతామని, పోలీసు అధికారులు సిబ్బంది విధి నిర్వహణలో రాణించాలని, ప్రజల మన్ననలు పొందాలని అన్నారు.