తెలంగాణమహబూబాబాద్

తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ టిడిపి

తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ టిడిపి 

మహబూబాబాద్, శోధన న్యూస్ : తెలంగాణ గడ్డ మీద పుట్టిన పార్టీ తెలుగు దేశంపార్టీ అని ,రాబోయే స్థానిక ఎన్నికలలో పార్టీ నిలబడి సత్తా సాటుతుందని టిడిపి పోలిట్ భ్యూరో సభ్యులు బక్కిని నర్సింహలు  అన్నారు. మహబూబాబాద్ టిడిపి పార్లమెంట్ అద్యక్షులు కోండపల్లి రామచందర్ రావు అద్యక్షతన టిడిపి ఆఫీస్ లో జెండా పండగ జరిగింది. మొదట  నర్సింహలు  ఎన్టీఆర్ విగ్రానికి పూలమాల వెసి జెండా ఆవిష్కరించారు . ఈ సందర్భంగా నర్సింహలు గారు మాట్లాడుతూ ఏపీ లో చంద్రబాబు నాయుడు అఖండ విజయం సాదించి ముఖ్యమంత్రి బాద్యతలు చెపట్టినారని,త్వరలో తెలంగాణలో అద్యక్షుడిని నియమించి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చెస్తారని అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులను నిలబెట్టక పోవటం వలన మనస్థాపంచెంది పార్టీ వీడిన టిడిపి మహౠబాబాద్ ఇంచార్జ్ భూక్య సునీత మంగీలాల్, నెల్లికుదూర్‌, గూడూరు ,ఇనుగుర్తి మండల పార్టీ అద్యక్షులు సోమన్న నాయక్, నాయిని నరేందర్, బీమ నాయక్ లు మరికోంత మందిని పార్టీలోకి ఆహ్వానించి కండవ కప్పి పార్టీలో  చేర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి సుతారపువెంకటనారాయణ ,మల్కాజ్ గిరి ,బోనగిరి పార్లమెంట్ అద్యక్షులు అశోక్ గౌడ్, కిృష్ణమాచారి,నర్సంపేట,డోర్నకల్ టిడిపి ఇంచార్జ్ లునర్సింగరావు,వెంకటేశ్ నాయక్ లు, ఎంపీటీసీ కోండపల్లి రామచంద్రమ్మ, పార్లమెంట్ పార్టీ ప్రదాన కార్యదర్శి సూర్యప్రకాశ్ , ఉపాధ్యక్షులుసత్యనారాయణ, కడారి ఐలయ్య ఎస్సీ సెల్  రాష్ట్ర కార్యదర్శి , బీసీ సెల్  పార్లమెంట్ అద్యక్షులు వెంకన్న,మాజీ సర్పంచ్ వీరన్న నాయక్, పార్లమెంట్ కార్యదర్శి రామాచారి,టిఎన్ఎస్ఎఫ్   పార్లమెంట్ అద్యక్షులు ఇర్గరవి ,ఐటిడిపి  పార్లమెంట్ అద్యక్షులు రాజేశ్ ,జనగామ ఇంచార్జ్ హరీశ్ ,మండల పార్టీ అద్యక్షులుహరికిషన్ , బాలు పట్టణ ఎస్టి సెల్అద్యక్షుడు మైనారటీ నాయకుడు ఇమ్రాన్ బావ్ సింగ్ , కోంరెల్లి,చందు శ్రీహరి,లక్మణ్  పాల్గోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *