దొంగల భీభత్సం
దొంగల భీభత్సం
అశ్వాపురం, శోధన న్యూస్ : అశ్వాపురం మండలం గోపాలపురం గ్రామంలో వరి పొలాల్లో దొంగలు బీభత్సం సృష్టించారు గోపాలపురం గ్రామానికి చెందిన బాలకృష్ణారెడ్డి అనే రైతు యొక్క వ్యవసాయ భూమిలోని కరెంటు ట్రాన్స్ఫార్మర్ పగులగొట్టి అందులో ఉన్న కాపర్ ను అపహరించారు. అధికారులు ట్రాన్స్ఫార్మర్ యొక్క విలువ సుమారు 80 వేల రూపాయలుగా అంచనా వేశారు.