వీల్ చైర్ పంపిణీ
వీల్ చైర్ పంపిణీ
వెంకటాపురం మండలం వీరభద్రారం గ్రామంలోని అంగవైకల్యం తో బాధపడుతున్న చిన్నారులకు చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ అధ్యక్షుడు చిడెం సాయి ప్రకాష్ దాతలు మద్దాల వినోద్ కుమార్ లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ ప్రొప్రైటర్ కుటుంబ సభ్యుల తో రెండు వీల్ చైర్స్ పాయం సందీప్ కుమార్తె తనూజ , ఐలాల శివ కుమార్తె మెర్సి ఇద్దరికీ వీల్ చైర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చేయూత ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు చిడెం సాయి తేజ పాల్గొన్నారు.