అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న మెచ్చా
అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమంలో పాల్గొన్న మెచ్చా
దమ్మపేట, శోధన న్యూస్ :అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండల కేంద్రంలో గల బంధన్ బ్యాంక్ ఎదురుగా అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మెచ్చా నాగేశ్వరరావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం మెచ్చా నాగేశ్వరరావు ని శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దారా మల్లికార్జున్ రావు,టౌన్ పార్టీ అధ్యక్షులు యార్లగడ్డ బాబు,నియోజకవర్గ యువజన విభాగ కార్యదర్శి యార్లగడ్డ శ్రీను,ఆళ్ళ జంగం,పానుగంటి చిట్టి బాబు, పండురి వీరబాబు,అబ్దుల్ జిన్నా,ఉయ్యాల లక్ష్మి నారాయణ,చిలకబత్తుల యేసు,రూపా రాంబాబు,పిట్టల లాలూ,పానుగంటి లోకేష్,పానుగంటి గణేష్,తదితరులు ఉన్నారు.