ఖమ్మంతెలంగాణ

శాంతి భద్రతల పరిరక్షణ కు  సహకరించాలి

శాంతి భద్రతల పరిరక్షణ కు  సహకరించాలి 

వైరా, శోధన న్యూస్  : నవంబర్ 30న జరిగే సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతవంతంగా నిర్వహించేందుకు వైరా ఏసిపి ఎంఏ రహమాన్ , సిఐసాగర్, ఎస్సై మేడా ప్రసాద్, పోలీస్ బెటాలియన్ తో వైరా మున్సిపాలిటీలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ సాగర్ మాట్లాడుతూ 30వ తారీఖున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల నియామ నిబంధన ప్రకారం పోలీసులకు సహకరించాలని కోరారు. వైరా పట్నంలో , పోలింగ్ కేంద్రాల వద్ద చూసినల ను పాటించాలని ఆయన అన్నారు. వైరా సర్కిల్ పరిధిలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే ఎంతటి వారి పైన చట్టపరమైన చర్యలు తప్పవని ప్రజలు ,ఓటర్లు సహకరించాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *