ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఘనంగా రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
అశ్వాపురం, శోధన న్యూస్: మండల పరిధిలోని మొండికుంట కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో టీ పీసీసీ అధ్యక్షులు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఎనుముల రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు బుధవారం ఘనంగా నిర్వహించారు. తొలుత కేకే కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేసుకున్నారు .అనంతరం యూనియన్ బ్యాంక్ ఆవరణ లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం లో అశ్వాపురం ఎంపీపీ ముత్తినేని సుజాత ఎంపీటీసీ కమటం నరేష్ నెల్లిపాక సొసైటీ చైర్మన్ తుక్కాని మధుసూదన్ రెడ్డి. కొండ బత్తుల ఉపేందర్ తూము పెద్ద రాఘవులు బచ్చు వెంకటరమణ బొబ్బల నాగేశ్వరరావు పర్వత నరేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.