ఆరోగ్యకారిణి ఆర్ సిఎం రైస్ బ్రాన్ఆయిల్
ఆరోగ్యకారిణి ఆర్ సిఎం రైస్ బ్రాన్ఆయిల్
హైదరాబాద్,శోధన న్యూస్: ఆర్ సిఎం కంపెనీ ద్వారా లభ్యమయ్యే సహజ సిద్దమైన రైస్ బ్రాన్ఆయిల్ ఆరోగ్యకారిణి అని ఎ మనోజ్ కుమార్ తెలిపారు. వేరుశనగ గింజలు కేజీ 150రూపాయలు వేరుశనగ నూనె కేజీ 180రూపాయలు. ఒక కేజీ గింజలకు 300ఎంఎల్ నూనె వస్తుంది. ఒక కేజీ నూనె కోసం, 3 కేజీల గింజలు కావాలి.అంటే 150×3= 450రూపాయలు
ఆయిల్ మాత్రం 180రూపాయలు ఇది ఎలా సాధ్యంఅని, అందరూ గమనించాలని తెలిపారు. సహజ పద్ధతిలో తయారైన రైస్ బ్రాన్ఆయిల్లో 1400ఎంజి ఒరిజినల్ అనేది ఉంటుందని, మార్కెట్లో దొరికే రైస్ బ్రాన్ ఆయిల్ లో 1400ఎంజి ఒరిజినల్ కంటె తక్కువ ఉంటుందని తెలిపారు. ఈ వంట నూనెలో ఒరిజినల్ ఎక్కువగా ఉండటం వల్ల గుండెకు మంచిదని, బీపీ, షుగర్, గ్యాస్ ట్రబుల్, చర్మవ్యాధులు, ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నవారికి ఉపయోగంగా ఉంటుందన్నారు. ఈ నూనెలో ఎన్నిసార్లు ఫ్రై లు చేసిన, నూనె రంగు మారదు. పొగ ఎక్కువగా రాదు.గిన్నెలకు జిడ్డు ఉండదన్నారు. ఈ నూనె మన శరీరానికి కవచంలా పనిచేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి నాలుగు సార్లు జాతీయ అవార్డు అందుకున్నవంట నూనె ఆర్ సిఎం రైస్ బ్రాన్ఆయిల్ అన్నారు. మంచి కల్తీ లేని నూనె ఉపయోగించండి – ఆరోగ్యంగా జీవించండి.. అంటూ పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఎ మనోజ్ కుమార్ 9490302626 ఫోన్ నెంబర్ కి సంప్రదించాలన్నారు.