అశ్వాపురంతెలంగాణ

మహాత్మ జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకలు

హెచ్డబ్ల్యుపియం ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకలు
అశ్వాపురం,శోధన న్యూస్:గౌతమి నగర్ కాలనీలో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పోగుల కొమరయ్య ప్రధాన కార్యదర్శి పార్టీ కేశవరావు సాలిక్ బాడికర్ పెద్దిరెడ్డి శ్రీనివాసరావు యెహోషువ దేవరాజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *